టీఎస్పీఎస్సీ వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ GRADE-II జాబ్స్ వివరాలు 2022

 

వైద్య ఆరోగ్య శాఖలో

ల్యాబ్ టెక్నీషియన్

GRADE-II జాబ్స్ వివరాలు 2022 

                                                                  

టీఎస్పీఎస్సీ ద్వారా  2022 భర్తీ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ లో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2  జాబ్స్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.


ఆయుష్ పరిధిలో : 26+18                        

MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో:5+8               

వైద్య విద్య సంచాలకుల పరిధిలో:356  

తెలంగాణ వైద్య విద్యా పరిషత్ పరిధిలో:47 

ఇనిస్ట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్:6+6      

పజ్రా ఆరోగ్యం సంచాలకుల పరిధిలో:119


మొత్తం -591

వయస్సు:18-44 సంవత్సరాలు

SC/ST/BC: 5 సంవత్సరాల రిలాక్స్ 

చెల్లింపు స్కేల్ రూ:34690+    


TSPSC GROUP 1 2022    ప్రిలిమ్స్ టిప్స్ & ఉచిత స్టడీ మెటీరియల్

                          

విద్యార్హతలు:

ఎ) ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.

బి) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి DMLT లేదా B.Sc. (MLT). సి) పారా-మెడికల్ బోర్డ్ AP/TSలో రిజిస్టర్ అయి ఉండాలి.

ఎంపిక విధానం: ఈ పోస్టుల తుది ఎంపిక వ్రాత పరీక్షలో 70 వెయిటేజీ (పాయింట్లు) మరియు 30 వెయిటేజీ (పాయింట్లు) ప్రభుత్వ సర్వీస్ (పీఠిక) ఎక్స్. హెల్త్ మెడికల్ &ఫ్యామిలీవెల్ఫేర్డిపార్ట్‌మెంట్  


                                                                                            

టీఎస్పీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్ట్ పరీక్ష విధానం:

వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)

పేపర్-I: జనరల్ -50 marks

 పేపర్-II:ఎబిలిటీస్, సిలినికల్ సిలినికాలజీ -100 marks

మొత్తం- 150 marks

సిలబస్ pdf : click here

వైద్య ఆరోగ్య శాఖలో  ఫార్మసిస్ట్ గ్రేడ్-2 జాబ్స్ వివరాలు 2022













కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు