TSPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022 || TSPSC GROUP 4 NOTIFICATION 2022


            TSPSC  గ్రూప్ 4 నోటిఫికేషన్ 2022


TSPSC తెలంగాణ రాష్టం లో గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల చేసింది . దీనికి

సంబందించిన పూర్తి వివరాలు అనగా అర్హత ,ఫీజు ,అప్లికేషన్ డేట్ ,ఎక్సమ్

డేట్ ,పరీక్ష విధానం ,వయస్సు ,సిలబస్ మొదలగు వివరాలు కింద ఇవ్వబడినవి







TSPSC  గ్రూప్ 4 పోస్టుల వివరాలు:
ఇందులో మీకు స్టేట్ & డిస్ట్రిక్ట్ & మండల్ స్థాయి పోస్టులు ఉన్నాయి .ప్రతి

దానికి విద్య అర్హత వేరే ఉంటుంది .



వయస్సు:18-44  సంవత్సరాలు

వయస్సు సడలింపు : SC/ST/BC -05 YEARS




అర్హత: ఏదైనా 10TH & ఇంటర్ & డిగ్రీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి

కొన్ని పోస్టులకు టైపింగ్ సర్టిఫికెట్ కావాలి.


TSPSC గ్రూప్ 4 పరీక్షా విధానం:

TSPSC GROUP 4 ఎక్సమ్ ఫీజు :

OC:320/- SC/ST/BC:200/-

TSPSC గ్రూప్ 4 సిలబస్:click here





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు