వైద్య ఆరోగ్య శాఖలో
ఫార్మసిస్ట్ గ్రేడ్-2
జాబ్స్ వివరాలు 2022
తెలంగాణ ప్రభుత్వం బర్తి చేయబోతున్న భర్తీ చేయబోతున్న 80 వేల ఉద్యోగాలలో వైద్య
ఆరోగ్య శాఖ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉండడం
జరిగింది. వీటిలో చాలా వరకు ఫార్మసిస్ట్ జాబ్స్ కూడా ఉండడం జరిగింది. ఫార్మసిస్ట్
జాబ్స్ యొక్క ప్రిపరేషన్ విధానం ఖాళీల వివరాలు అర్హతలు సంబంధించిన సమాచారం
కింద ఇవ్వబడింది
ఆయుష్ పరిధిలో : 9
MNJ క్యాన్సర్ ఆస్పత్రిలో:2
వైద్య విద్య సంచాలకుల పరిధిలో:161
తెలంగాణ వైద్య విద్యా పరిషత్ పరిధిలో:119
పజ్రా ఆరోగ్యం సంచాలకుల పరిధిలో:160
TOTAL -451
TSPSC GROUP 1 2022 ప్రిలిమ్స్ టిప్స్ & ఉచిత స్టడీ మెటీరియల్
AGE:18-44 YEARS
SC/ST/BC: 5YEARS RELAX
Scale of Pay Rs:34690+
విద్యార్హతలు: ఎ) ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి.
బి) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి D PHARMACY లేదా B.PHARMACY
సి) PHARMACY-మెడికల్ బోర్డ్ AP/TSలో రిజిస్టర్ అయి ఉండాలి.
ఎంపిక విధానం: ఈ పోస్టుల తుది ఎంపిక వ్రాత పరీక్షలో 70 వెయిటేజీ (పాయింట్లు) మరియు 30 వెయిటేజీ (పాయింట్లు) ప్రభుత్వ సర్వీస్ (పీఠిక) ఎక్స్. హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్
స్కీమ్ ఆఫ్ PHARMACIST పోస్ట్ కోసం స్కీమ్ మరియు సిలబస్ వ్రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్)
పేపర్-I: జనరల్ -50 MARKS
పేపర్ 2 -YECHNICAL SUBJECT -100 MARKS
మొత్తం 150 MARKS
భాషా పరీక్షా పేపర్-I: జనరల్ ఎబిలిటీస్ ద్విభాషా ఇంగ్లీష్ మరియు తెలుగు పేపర్-II: ఇంగ్లీష్
సిలబస్ : Click here
టీఎస్పీఎస్సీ వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ GRADE-II జాబ్స్ వివరాలు 2022
0 కామెంట్‌లు