TSPSC Group-4 Paper-1 Syllabus | పేపర్-1: జనరల్ నాలెడ్జ్ సిలబస్
కరెంట్ అఫైర్స్.
అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు.
దైనందిన జీవితంలో జనరల్ సైన్స్.
పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణ.
భారతదేశ, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక వ్యవస్థ.
భారత రాజ్యాంగం : ముఖ్యమైన లక్షణాలు.
భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం.
భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించి ఆధునిక భారత చరిత్ర.
తెలంగాణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర.
తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం.
తెలంగాణ రాష్ట్ర విధానాలు
TSPSC Group-4 Paper-2 Syllabus | పేపర్-2: సెక్రెటరీ ఎబిలిటీస్ సిలబస్
1) మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ మరియు నాన్ వెర్బల్)
2) లాజికల్ రీజనింగ్.
3) కాంప్రహెన్షన్.
4) ఒక ప్యాసేజీ యొక్క విశ్లేషణను మెరుగుపరచే ఉద్దేశ్యంతో వాక్యాలను తిరిగి అమర్చడం.
5) సంఖ్యా మరియు అంకగణిత సామర్థ్యాలు
0 కామెంట్‌లు